Yoshita Housing and Infra : యోషిత ఇన్ఫ్రా ఆద్వర్యంలో ఘనంగా నిమజ్జన వేడుకలు


Yoshita Housing and Infra: యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఆద్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మియాపూర్ లోని యోషితా హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఆద్వర్యంలో 11 రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహించారు. వినాయకుడిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఎం.డి.కమలాకర్ తెలిపారు.

Also Read: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న గచ్చిబౌలి డివిజన్ కార్పోరేటర్

ఈ సందర్భంగా ఆయన వినాయక వేడుకలు ప్రశాంతంగా ఉత్సహంగా విజయవంత అయ్యాయని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేవుని ఆశీస్సులతో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. 11 రోజుల పాటు అన్నదానం తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా వైభవంగా వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే తమ సంస్థ ఆద్వర్యంలో రెండు మూడు నెలల్లో కొత్త వెంచర్లు బెంగుళూరు హైవే వైపు విస్తరిస్తున్నట్లు తెలిపారు. సామాన్యులతో పాటు అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండేలా నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు

Follow US

Most Popular