Telngana: భారీగా గంజాయి పట్టివేత

Telngana: శంషాబాద్ సమీపంలో ఉన్న ఓఆర్ఆర్ పెద్ద గోల్కొండ వద్ద ఎస్వోటీ పోలీసులు పక్క సమాచారం తో వాహనాల తనిఖీ నిర్వహించి అందులో ఒక్క వాహనం లో భారీగా గంజాయి పట్టుకున్నారు.కంటైనర్ లో 800 కేజీల గంజాయిని తరలిస్తుండగా సైభారాబాద్ కమిషనరెట్ ఏస్వోటి పోలీసులు పట్టుకున్నారు.

Also Read: గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో మృతదేహానికి చికిత్స

వీటి విలువ దాదాపు 2 కోట్ల 94 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.సైబరాబాద్ ఎస్వోటీ డీసీపీ డి. శ్రీనివాస్ పర్యవేక్షణ లో శంషాబాద్ డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్, కే . ఎస్ . రావు ఏసీపీ శంషాబాద్, ఇన్స్పెక్టర్ పి శివకుమార్ శంషాబాద్, ఏస్వోటి బాలానగర్, మరియు టిజిఏఎన్ బీ టీం పాల్గొని చాకచక్యంగా గంజాయి తరలిస్తున్న డీసీఎం కంటైనర్ ను పట్టుకున్నారు.

Follow US

Most Popular