telangana new ration card: కొత్త రేషన్ కార్డు లిస్టును విడుదల చేసిన ప్రభుత్వం. మీ పేరు ఉందో లేదో ఇప్పుడే తెలుసుకోండి.  

telangana new ration card: తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులను గత ప్రభుత్వం ఈ యొక్క ఎంతో మంది నిరుపేదలు తమకు రావలసిన పథకాలు అందుకోలేక అస్తవ్యస్తలు పడ్డారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల హామీలో భాగంగా రేషన్ కార్డు లేని వారికి అదేవిధంగా రేషన్ కార్డు ఉండి తప్పులు ఒప్పులు సరి చేసుకోవాలనుకునే వారికి కచ్చితంగా అధికారంలోకి రాగానే అవకాశం కల్పిస్తామని చెప్పారు. 

ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అయితే గడిచిన ఆరు నెలలుగా రేషన్ కార్డులను ఇవ్వలేకపోయింది.

Also Read: 200 Units Grihajyoti Scheme | గృహజ్యోతి పథకం ఉచిత విద్యుత్ రానివారు అప్లై చేసుకోండి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం రేషన్ కార్డ్ ను  ఆహారభద్రత చట్టం కింద రేషన్ కార్డులు రాని వారికి అనంతనంది ఇందులో భాగంగానే గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య మరింతగా పెరిగింది వారందరూ ఎప్పుడు తమకు రేషన్ కార్డు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల భాగంగా రేషన్ కార్డులను అందరికీ అందజేస్తామని హామీ ఇవ్వడంతో చాలామంది ఎప్పుడు అందజేస్తారని ఎదురు చేస్తూ ఉన్నారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఆ పని సాధ్యం కాలేదు, ఇప్పుడు ఎన్నికల కోడ్ లేనందున మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేషన్ కార్డు పై కీలక అప్డేట్ తన ట్విట్టర్ ఖాతా వేదికగా చేశారు. 

Also Read : Indiramma House Scheme: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన | లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.  

లోక్ సభ ఎన్నికల కోడ్ ముగియటంతో ఇక అందరికీ సంక్షేమ అంటూ ట్విట్టర్ వేదికగా అందరికీ సమాచారాన్ని అందించారు 

రేషన్ కార్డులు ఇదివరకే అప్లై చేసుకున్న వారు కొంతమందికి రేషన్ కార్డు లిస్టునైతే రిలీజ్ చేయడం జరిగింది ఆ లిస్టును ఏ గ్రామానికి సంబంధించిన వారి లిస్ట్ను ఆ గ్రామానికి సంబంధించిన రేషన్ డీలర్లకు పంపడం జరిగింది రేషన్ డీలర్లు తమకు సమాచారం అందిస్తారు . మీరు రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న మీకు ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డు రాకపోతే ఒకసారి మీరు రేషన్ డీలర్ ని కనుక్కోండి. పంపించిన లిస్టులో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 

మీ పేరు కొత్త రేషన్ కార్డు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి, మీరు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు:

  1. మీ రాష్ట్రంలోని ఆహార మరియు పౌర సరఫరాల శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  2. “కొత్త రేషన్ కార్డు” లేదా “రేషన్ కార్డు జాబితా” కోసం శోధించండి.
  3. మీ అవసరమైన వివరాలను నమోదు చేయండి, వీటిలో మీ పేరు, Aadhaar నంబర్ మరియు ఫోన్ నంబర్ ఉండవచ్చు.
  4. మీరు “సమర్పించు” బటన్‌ను క్లిక్ చేసిన తర్వాత, మీ పేరు జాబితాలో ఉంటే, మీరు దానిని స్క్రీన్‌పై చూడగలరు.

telangana new ration card: మీకు సహాయపడే కొన్ని వెబ్‌సైట్‌లు ఇక్కడ ఉన్నాయి:

గమనిక:

మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, మీరు మీ రాష్ట్రంలోని ఆహార మరియు పౌర సరఫరాల శాఖ అధికారులను సంప్రదించవచ్చు.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోను లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చేసుకోండి. 

కొత్త రేషన్ కార్డ్స్ వచ్చేస్తున్నాయ్..! పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

Follow US

Most Popular