Free Ration in Ap : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే ఉచిత రేషన్ తో పాటు ఇవి ఇస్తారు తీసుకోండి. 

Free Ration in Ap: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ శుభవార్త! రేషన్ తో పాటు ఈ సరుకులు కూడా ఇస్తారు తీసుకోండి. కాకపోతే ఒక్కటే కండిషన్ ఈ రెండు తీసుకెళ్లండి. Take these along with free ration in ap

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీటవేస్తూ వేగంగా ఆ పథకాల ను ప్రజలకు చేరే విధంగా ముందుకు సాగుతుంది. అయితే గత ప్రభుత్వంలో కూడా సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి. కానీ రాష్ట్ర అభివృద్ధి జరగలేదు. అదే కారణంతో జగన్ ను ప్రజలు ఇంటి దారి పట్టించారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అటు రాష్ట్ర అభివృద్ధి ఇటు సంక్షేమ అభివృద్ధి రెండిటిని ఓకే దారిలో నడిపిస్తుంది.  

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ శుభవార్త చెప్పింది. రేషన్ కార్డు ఉన్నవారు ఇకనుంచి ఈ సరుకులను తక్కువ ధరలోనే పొందవచ్చు. ఈ సరుకులన్నీ మనకు అందుబాటులో ఉండే రైతు బజారులోనే ఉంటాయి. ఏ ఏ సరుకులు మనకు అందుబాటులో ఉంటాయి. ఎంత ధరలో ఉంటాయి. వీటిలో ఉచితంగా మనకు అందజేసేవి ఏమైనా ఉన్నాయా? వీటన్నిటిని మనం ఎప్పటి నుంచి ఉపయోగించుకోవచ్చు.

Also Read : కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఎలా చేయాలి? How to Apply for New Ration Card AP

ఈ వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం! ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యావసర ధరలు ఆకాశానందుతున్నాయి. ఈ తరుణంలో కొంతవరకూ నిరుపేదలందరికీ ఈ రేషన్ కార్డు ద్వారా కొంతవరకు ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ వీడియో చూసే వారందరూ ఒక లైక్ చేయండి. అలాగే ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చిన ముందుగా మీరే తెలుసుకోవాలంటే, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.  

Free Ration in Ap

ఆంధ్రప్రదేశ్ లో తక్కువ ధరకే సరుకులను అందజేయబోతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.  విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్లో రైస్ మిల్లర్లు వ్యక్తకులు వ్యాపారులుసరఫరా దారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ నిత్యవసర ధరల పెరుగుదలకు గల కారణాల గురించి విస్తృతంగా చర్చించారు. అదేవిధంగా ఈ ధరలను నియంత్రించేందుకు తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  అలాగే రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో రేషన్ బియ్యం తో పాటు నిత్యవసర సరుకులను కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 

రేషన్ తోపాటు ఏయే వస్తువులను ఇస్తారు? 

Take these along with free ration in ap.
Take these along with free ration in ap.

ఈనెల 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుబజార్లలో నియంత్రించిన ధరలను అమలు చేయాలని వర్తకులతో చెప్పగా వారు అంగీకరించారు. రైతు బజారులో విక్రయించే ముడి సరుకుల ధరలు ఎలా ఉన్నాయో? మనము ఇప్పుడు తెలుసుకుందాం! బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర 181 రూపాయి ఉంటే రైతు బజారులో 21 రూపాయిలను తగ్గించి 160 రూపాయలకు విక్రయించనున్నారు. అలాగే బహిరంగ మార్కెట్ లో కేజీ బియ్యం ధర 55 రూపాయలు ఉండగా రైతు బజార్లలో 48 రూపాయలకు విక్రయించనున్నారు. మరికొన్ని నిత్యవసర సరుకుల ధరలను కూడా తగ్గించి విక్రయించాలని వర్తకులకు సూచించారు. 

ఎవరైనా సరే ఈ ధరలకు మించి విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నాదెండ్ల మనోహర్ వ్యక్తకులను హెచ్చరించారు.  

.

Share this post with your friends

Follow US

Most Popular