Runamafi 2024 : రుణమాఫీలో గందరగోళం! లిస్టులో పేరులేదని వెనక్కి పంపుతున్నా అధికారులు.  

మీరు రుణమాఫీ కోసం బ్యాంక్ కు వెళ్తున్నారా? అయితే ఈ విషయాన్నీ ఖచ్చితంగా తెలుసుకోండి.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీల భాగంగా 18వ తారీకున లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే లక్ష లోపు రుణం తీసుకున్న రైతులందరికీ మాఫీ అయిందని చెప్పడంతో రైతులు సంతోషంతో బ్యాంకులకు పరుగులు తీశారు. 

బ్యాంకుకు వెళ్లగానే ఆ రైతులకు షాకింగ్ న్యూస్ చెప్పారు బ్యాంక్ అధికారులు. రేవంత్ రెడ్డి లక్షలు రుణమాఫీ చేసేసామని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులందరికీ చెప్పారు. కానీ బ్యాంకు అధికారులు మాత్రం లిస్టులో మీ పేరు లేదని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. అసలు లక్షలోపు రుణం తీసుకున్నవారందరికీ మాఫీ అన్నారు కదా! మరి లిస్ట్ లో పేరు ఎందుకు రాలేదు! ఎందుకు రైతులను వెనక్కి పంపిస్తున్నారు, ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి అలాగే ఈ విషయాన్ని తెలియని వారికి మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి.

ఎన్నికల హామీలో రేవంత్ రెడ్డి ప్రతి ఒక రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.  అప్పుడు ఎలాంటి కండిషన్లు పెట్టలేదు! కానీ రుణ మాఫీ చేసే టైమ్ వచ్చేసరికి మీకు అది ఉండాలి! ఇది ఉండాలి! అని కండీషన్ల మీద కండిషన్ లు పెడుతున్నారు. ఈ కండిషన్ లన్నీ ఉన్నవారికి కూడా చివరికి రుణమాఫీ వర్తించలేదు. ప్రస్తుతం తెలంగాణలో రుణమాఫీ కోసం బ్యాంకుకు వెళ్తున్న రైతుల ఆవేదన అంతా ఇంత కాదు. అసలు మాకు రుణమాఫీ వస్తుందా రాదా అని కన్ఫ్యూజన్ లో పడ్డారు. 

Also Read : జీరో బిల్లు రాని వారికి మరో ఛాన్స్.. Gruha Jyothi Scheme Telangana

పేరుకేమో 2 లక్షల రుణమాఫీ ఒకేసారి ఒకే దఫలో చేస్తామని చెప్పడం. ఆ రెండు లక్షలు రైతుల్లో కొంతమంది కూడా అందరి పరిస్థితి ప్రస్తుతానికి లక్ష రూపాయలు అందరి ఖాతాలో వేసామని చెప్పిన ఆ డబ్బులు రైతుల ఖాతాల్లో ఇంకా జమ కాలేదు. ఈ రుణమాఫీకి సంబంధించి ప్రతి బ్యాంకులో ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు అందులో పేరు ఉన్నవారికి రుణమాఫీ జరిగిందంటూ కన్ఫామ్ చేస్తున్నారు. అయితే ఈ లిస్టులో చాలామంది పేర్లు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము బ్యాంకు ద్వారా లక్షలు రుణం తీసుకున్నాం కానీ మా పేరు లిస్టులో ఎందుకు రాలేదని అధికారులను ప్రశ్నించగా వారి నుండి కూడా సరైన సమాధానం రాని పరిస్థితి. 

రేవంత్ రెడ్డి ప్రతి బ్యాంకు లో ఒక న్యూడల్ అధికారిని పెట్టామని చెప్పారు. కానీ బ్యాంకుకు వెళ్లిన రైతులకు సమాధానం చెప్పడానికి అక్కడ ఎవరు లేరు. బ్యాంక్ అధికారులను అడిగితే వారు కూడా ఇసుక్కునే పరిస్థితి. చేసేదేమి లేక రైతులు తిరిగి ఇంటి దారి పడుతున్నారు. మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఏ ప్రభుత్వము వచ్చినా సరే రైతులకు ఇబ్బందులు మాత్రం తప్పట్లేదు. 

Share this post with your friends

Follow US

Most Popular