రేషన్ కార్డు న్యూ అప్డేట్. | Ration Card New Update

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సీఎం  నారాచంద్రబాబు నాయుడు కొత్త రేషన్‌కార్డులపై జీవో పాస్ చేశారు.  కొత్త రేషన్‌కార్డు ఎవరికి వస్తాయి? మొత్తంగా కొత్త రేషన్‌కార్డు ఏ తారీకు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ అందించబోతున్నారు..   అనే విషయాలకు సంబంధించిన పూర్తి అప్ డేట్ చెప్పారండి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ వెరిఫికేషన్, పాత రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ గుడ్ న్యూస్!  

Also Read : ప్రతి రైతుకి ఏడాదికి రూ.20వేలు | annadata sukhibhava 2024 release date

కొన్ని ముఖ్యమైన అప్ డేట్ ఫిక్స్ చేస్తూ వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. అంతే కాకుండా కొత్త పెన్షన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఒకేసారి అప్లికేషన్ తీసుకోనున్నారు.  దీంతోపాటు తల్లి పథకం రేషన్ కార్డుపై ఇంట్లో ఎంత మంది పిల్లలకి ఇస్తున్నారు? ఏంటి అనే విషయంపై కూడా ఇప్పుడిప్పుడే క్లారిటీ వచ్చింది. మొత్తంగా పిల్లలు ఎంత మంది వున్నా ఈ విధంగానే రూల్స్ అమలు చేస్తున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఉచిత పథకాలకు సంబంధించి అప్ డేట్స్ వెంటనే తెలియజేయాలనుకుంటే మా వెబ్సైటు ను ఫాలో అవ్వండి ఇక విషయానికొస్తే ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఐదు అర్హతలు చేస్తుందండి. మొట్టమొదటిగా పాత రేషన్ కార్డు పై గత ఆరు నెలల నుంచి రేషన్ తీసుకుంటున్నారు. 

రేషన్ బియ్యం తక్కువ ధరలో తీసుకొని విక్రయిస్తూ ఈ విధంగా ఫ్రాడ్ చేస్తున్న వాళ్లు ప్రభుత్వానికి చిక్కినట్లయితే వారికి శిక్ష తప్పదని చెబుతున్నారు. 

అలాగే ఉచిత సిలిండర్ కేంద్రం నుంచి ఉచిత సిలిండర్ ప్రధానమంత్రి 2.0  పథకానికిసంబంధించి సబ్సిడీ పడకపోయినా రేషన్ కార్డు అప్డేట్ చేసుకుంటే సబ్సిడీ కూడా పడుతుందండి.  దాంతోపాటు ఈ నెల నుంచి రేషన్‌లో కందిపప్పు అండ్ పంచదార ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

Share this post with your friends

Follow US

Most Popular