PM Kisan Scheme: ప్రధానిగా మోదీ తొలి సంతకం.. సంతోషం లో రైతులు..

PM Kisan Scheme: ఇంతకీ నరేంద్రమోడీ ఏ పథకంపై తొలి సంతకం చేశారో, సంతోషంలో రైతులెందుకున్నారో, ఈ విషయాలను తెలుసుకునే ముందు, ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ గా ప్రభుత్వం నుంచి ఏ అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు.  

Also Read : Chandrababu’s First Signature: ఆంధ్ర ప్రదేశ్ లో సీఎంగా చంద్రబాబు మొదటి సంతకం ఆ పథకంపైనే.. ఇవి రెండూ మీ దగ్గర ఉంచుకోండి.  

సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నరేంద్ర మోడీ! మూడోసారి ప్రధానిగా  జూన్ 9 ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని మోడీ రైతులకు బారి శుభవార్త అందించారు. గత కొన్ని రోజులుగా ఎప్పుడు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్న రైతుల కలను నిజం చేసాడు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే  మొదటి సంతకంగా  ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్నిది పథకం కు సంబంధించి ఇప్పటి వరకు 16 విడతలు రాగ ప్రస్తుతం 17వ విడత కు సంబంధించిన డబ్బులను విడుదల చేస్తూ సంతకం చేశారు. దీంతో దాదాపుగా దేశంలో 9.6 కోట్ల రైతుల ఖాతాల్లో 20 వేల కోట్లు పడనున్నాయి.  

PM Kisan Scheme: పీఎం కిసాన్ 17 విడత డబ్బులు ఎప్పుడు పడతాయి? 

మరో వారంలో రైతులందరి ఖాతాల్లో 17వ విడతకు సంబంధించిన డబ్బులు పడనున్నాయి. ప్రభుత్వ పథకాల కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియో ని లైక్ చేసి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ మిత్రులకు కూడా తెలియజేయండి. 

Share this post with your friends

Follow US

Most Popular