Chandrababu Naidu Oath Taking Ceremony : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం.

Chandrababu Naidu Oath Taking Ceremony: ప్రధానాంశాలు:

  • AP CM గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
  • ముఖ్య అతిథిగా ప్రధాని, రాజకీయ, సినీ ప్రముఖులు
  • డిప్యూటీ CM గా పవన్, ఇతర మంత్రుల ప్రమాణం

ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు డిప్యూటీ సీఎం గా కొణిదెల  పవన్ కళ్యాణ్ ఈ రోజు 11:37 నిమిషములకు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా వచ్చారు.  అలాగే చిరంజీవి రజినీకాంత్ అమిత్ షా తదితరులు ముఖ్య అతిధులుగా వచ్చారు.  

ఆంధ్ర ప్రదేశ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు 

* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం

* మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం (డిప్యూటీ సీఎం)

* మంత్రిగా నారా లోకేష్ 

* మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయడు

* మంత్రిగా కొల్లు రవీంద్ర

* మంత్రిగా నాదెండ్ల మనోహర్ 

* మంత్రిగా పొంగూరు నారాయణ

* మంత్రిగా వంగలపూడి అనిత 

* మంత్రిగా సత్యకుమార్ యాదవ్ 

* మంత్రిగా నిమ్మల రామానాయుడు 

* మంత్రిగా ఎన్‌ఎండీ ఫరూఖ్ 

* మంత్రిగా ఆనం రాంనారాయణరెడ్డి 

* మంత్రిగా పయ్యావుల కేశవ్ 

* మంత్రిగా అనగాని సత్యప్రసాద్ 

* మంత్రిగా కొలుసు పార్థసారథి

* మంత్రిగా డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి

* మంత్రిగా గొట్టిపాటి రవికుమార్

* మంత్రిగా కందుల దుర్గేష్

* మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి

* మంత్రిగా బీసీ జనార్థన్ రెడ్డి

* మంత్రిగా టీజీ భరత్

Follow US

Most Popular