రూ. 2 లక్షల రుణమాఫీ – కటాఫ్ తేదీలు మరియు ఇతర వివరాలు | rythu runa mafi telangana status

rythu runa mafi telangana status: “వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం రైతు రుణమాఫీపై చర్చించాం. కాంగ్రెస్ రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. మా ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం 11 డిసెంబర్ 2018 వరకు రుణమాఫీ చేసింది, మేము 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 మధ్య రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తాం. ఈ రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరం అవుతుంది.

Also Read :

రైతు భరోసా పారదర్శకంగా ఉండేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం. జూలై 15లోగా నివేదిక అందిస్తారు. మంత్రివర్గ నిర్ణయాలు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడిస్తారు. రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తాం. అన్ని వివరాలు జీవోలో పొందుపరుస్తాం.”

how to check rythu bandhu status telangana

rythu runa mafi telangana status

1. ముఖ్యమంత్రి ప్రకటన: రుణమాఫీ సొమ్ము: రూ. 2 లక్షల రుణమాఫీ వివరాలు

“వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం రైతు రుణమాఫీపై చర్చించాం. కాంగ్రెస్ రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. మా ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం 11 డిసెంబర్ 2018 వరకు రుణమాఫీ చేసింది, మేము 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 మధ్య రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తాం.

2. కటాఫ్ తేదీలు: రుణమాఫీ కోసం నిర్ణయించిన తేదీల వివరాలు

రుణమాఫీకి అర్హత పొందడానికి ఏ తేదీల లోపు రుణాలు తీసుకోవాలి? కటాఫ్ తేదీల గురించి పూర్తి వివరాలు, మరియు దీనివల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు.

కటాఫ్ తేదీలను ప్రభుత్వం 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 మధ్య కాలంలో ఎవరైతే వ్యవసాయం కు సంబంధించిన లోన్స్ తీసుకున్నారో వారికి రుణమాఫీ చేయబోయే సొమ్ము వారికి అందుతుందని నిన్న జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి చేపడం జరిగింది. 

4. రుణమాఫీ పరిధి: ఎవరికి వర్తిస్తుంది

రుణమాఫీ కోసం అర్హత పొందేందుకు రైతులు కలిగి ఉండాల్సిన ప్రమాణాలు ఏమిటి? ఈ రుణమాఫీ ఏ రైతులకు వర్తిస్తుంది మరియు ఈ ప్రక్రియలో ఎలా చేరవచ్చు? ఈ వివరాలన్నిటిపై త్వరలోనే జీవో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జరిగిన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది అయితే రుణమాఫీ అర్హత పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అని చెప్తున్నారు అదేవిధంగా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు 

5. రైతుల స్పందన: రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు

రైతులు ఈ రుణమాఫీపై ఎలా స్పందిస్తున్నారు? వారి అభిప్రాయాలు, ఈ రుణమాఫీ కారణంగా వారి జీవితంలో మార్పులు మరియు ఆశలు. రుణమాఫీ చేయడం ద్వారా వారికి ఎంతో సహకారంగా ఉంటుందని రైతన్నలు భావిస్తున్నారు అయితే ప్రస్తుతం వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవ్వడంతో రైతన్నలందరూ వ్యవసాయానికి కావలసిన ముడసరకులను సంబంధిత కార్యాచరణ అంతా సిద్ధం చేయడం జరుగుతుంది ఈ సమయంలో వారికి డబ్బు చాలా అవసరం డబ్బులు లేక చాలా మంది అప్పులు తెచ్చుకుంటూ ఉంటారు మల్లి అప్పుడు తీర్చేందుకు ఉన్న పంటను అమ్ముతుంటారు అయినా వారికి ఆ పనిని తీరదు ఈ పంట రుణము రావడం ద్వారా ఎంతో కొంత సహాయపడుతుందని రైతులందరూ భావిస్తున్నారు . రెండు లక్షల పంటలను మాఫీ చేస్తే మళ్లీ బ్యాంకు కి వెళ్లి ఆ రెండు లక్షల రైతులు తీసుకోవచ్చు కాబట్టి ఆ అవసరాలకు ఆ డబ్బులు చాలా ఉపయోగపడతాయి ఇది రైతన్నల కోసం తీసుకున్న మంచి నిర్ణయం అని చెప్పవచ్చు. 

Follow US

Most Popular