Indiramma House Scheme: ఇందిరమ్మ ఇండ్ల పథకం | లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.   

Indiramma House Scheme: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు వారికి ఏకంగా 6 లక్షలు ఇవ్వనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి పూర్తి సమాచారం మీకోసం నేను ఆర్టికల్లో పొందుపరిచాను. మీకున్న అన్ని డౌట్స్ నీ ఆర్టికల్ ద్వారా క్లియర్ అవుతాయి. మీరు కనుక ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి ఎదురుచూస్తున్నవారైతే ఖచ్చితంగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు మీ సమయాన్ని ఏ మాత్రం వృధా చేయకుండా ఇందిరమ్మ ఇండ్ల పథకం{Indiramma House Scheme} గురించి పూర్తి సమాచారం చూద్దాం! 

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎప్పుడు ప్రారంభించారు? Indiramma House Scheme 

ఇందిరమ్మ ఇండ్ల పథకం ను సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీల్లో భాగంగా ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ఐదు లక్షల రూపాయలను ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే శ్రీ భద్రాచలం శ్రీ రాముడు సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ను ప్రారంభించడం జరిగింది. 

ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులు ఎంత మొత్తంలో నగదు పొందుతారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయలను ఇవ్వనున్నారు అదేవిధంగా ఎవరైతే స్థలం లేని వారు ఉంటారు వారికి స్థలంతో పాటు ఐదు లక్షలు ఇస్తారు ఈ లబ్ధిదారులను ప్రభుత్వ అధికారులు గుర్తించి వారికి ఈ పథకంలో అందజేస్తారు.  

ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి? 

ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం అప్లై చేసుకోవాలనుకునే వారు తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనను నిర్వహించి ప్రతి గ్రామపంచాయతీలో ఈ అప్లికేషన్లను తీసుకోవడానికి అధికారులను నియమించారు వారిద్వారా గతంలోనే అప్లికేషన్లను ప్రజాపాలనా అప్లికేషన్లుగా స్వీకరించారు. 

మళ్లీ ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చా? 

ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకొని వారు ఉన్నారో వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎలక్షన్ల కోడ్ అమలులో ఉన్నందున ఎలక్షన్ కోడ్ నడువు ముగిశాక మండల ఎంపీడీవో ఆఫీస్ కి వెళ్లి అక్కడ వివరాలను కోరి మీ అప్లికేషన్ వారికి సమర్పించవచ్చు.  

ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడు ప్రారంభిస్తారు.

గత పది సంవత్సరాలుగా సొంత ఇల్లు లేని వారు మన రాష్ట్రంలో అధికంగా ఉన్నారు. గత పాలనలో 10 సంవత్సరాలు గడిచిన సొంత ఇల్లు అనేది ఎవరికి ఇవ్వలేకపోయింది. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అర్హులైన వారందరికీ సొంతింటి కల నెరవేరుచుకునేందుకు 5 లక్షల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుంది. అయితే ఇప్పటికే ఈ పథకంలో భద్రాచలంలో ప్రారంభించడం జరిగింది. కానీ లబ్ధిదారుల ఎంపిక ఇంకా జరగలేదు.  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. 

తెలంగాణ ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం 2024: ముఖ్య అంశాలు

ప్రారంభం:

ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి 2023 మార్చి 11న ప్రారంభించారు.Expand_more

also Read : 200 Units Grihajyoti Scheme | గృహజ్యోతి పథకం ఉచిత విద్యుత్ రానివారు అప్లై చేసుకోండి.

ఇది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగం.

లక్ష్యం:

  • రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడం.

ప్రయోజనాలు:

  • లబ్ధిదారులకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం.
  • భూమి లేని వారికి భూమి కూడా అందిస్తారు.

అర్హత:

  • పది సంవత్సరాలుగా రాష్ట్రంలో నివాసిస్తుండాలి.
  • సొంత ఇల్లు ఉండకూడదు.
  • భూమి కలిగి ఉండాలి (లేదా ప్రభుత్వం నుండి భూమి పొందడానికి అర్హత ఉండాలి).
  • ఇతర ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల లబ్ధిదారులుగా ఉండకూడదు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

  • గతంలో దరఖాస్తులు స్వీకరించబడ్డాయి.
  • ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉంది.
  • ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత, మండల ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు.

లబ్ధిదారుల ఎంపిక:

  • అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
  • ఎంపిక ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.
  • వచ్చే నెలలో ఎంపిక జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ముఖ్య గమనికలు:

  • ఈ పథకానికి సంబంధించి ఎక్కువ సమాచారం కోసం, మీరు తెలంగాణ ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
  • మీరు మీ గ్రామ/వార్డు సచివాలయంలో కూడా సమాచారం పొందవచ్చు.

ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే, దయచేసి నన్ను అడగండి.

అదనపు వనరులు:

తెలంగాణ ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం అధికారిక వెబ్‌సైట్: Https://Mahalakshmischeme.In/Indiramma-Indlu/

తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్: Https://Www.Telangana.Gov.In/?

Follow US

Most Popular