Chandrababu Naidu Oath Taking Ceremony: ప్రధానాంశాలు:
- AP CM గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
- ముఖ్య అతిథిగా ప్రధాని, రాజకీయ, సినీ ప్రముఖులు
- డిప్యూటీ CM గా పవన్, ఇతర మంత్రుల ప్రమాణం
ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు డిప్యూటీ సీఎం గా కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ రోజు 11:37 నిమిషములకు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే చిరంజీవి రజినీకాంత్ అమిత్ షా తదితరులు ముఖ్య అతిధులుగా వచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం
* మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం (డిప్యూటీ సీఎం)
* మంత్రిగా నారా లోకేష్
* మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయడు
* మంత్రిగా కొల్లు రవీంద్ర
* మంత్రిగా నాదెండ్ల మనోహర్
* మంత్రిగా పొంగూరు నారాయణ
* మంత్రిగా వంగలపూడి అనిత
* మంత్రిగా సత్యకుమార్ యాదవ్
* మంత్రిగా నిమ్మల రామానాయుడు
* మంత్రిగా ఎన్ఎండీ ఫరూఖ్
* మంత్రిగా ఆనం రాంనారాయణరెడ్డి
* మంత్రిగా పయ్యావుల కేశవ్
* మంత్రిగా అనగాని సత్యప్రసాద్
* మంత్రిగా కొలుసు పార్థసారథి
* మంత్రిగా డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి
* మంత్రిగా గొట్టిపాటి రవికుమార్
* మంత్రిగా కందుల దుర్గేష్
* మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి
* మంత్రిగా బీసీ జనార్థన్ రెడ్డి
* మంత్రిగా టీజీ భరత్