Chandrababu’s first signature: ఆంధ్ర ప్రదేశ్ లో సీఎంగా చంద్రబాబు మొదటి సంతకం ఆ పథకంపైనే.. ఇవి రెండూ మీ దగ్గర ఉంచుకోండి.  

Chandrababu’s first signature: హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం! ఆంధ్ర ప్రదేశ్ లో సీఎం గా చంద్రబాబు ప్రమాణస్వీకారం అయిన వెంటనే మొదటి సంతకంగా ఒక పథకం పైన సంతకం పెట్టనున్నారు. ఆ పథకం గురించి తెలుసుకోవాలంటే… ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది.

Also Read : Telangana New Ration Card: కొత్త రేషన్ కార్డు లిస్టును విడుదల చేసిన ప్రభుత్వం. మీ పేరు ఉందో లేదో ఇప్పుడే తెలుసుకోండి. 

అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్గా ప్రభుత్వం నుంచి ఏ పథకం విడుదలైనా ముందుగా మీరే తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియో లో మీరు ఏదైనా సమాచారం తెలుసుకున్నారు అనుకుంటే, ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం వెయిట్ చేయకుండా వీడియో లోకి వెళ్దాం!

ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సూపర్ సిక్స్ అనే పేరుతో ఆరు పథకాలను ముఖ్యంగా హైలెట్ చేసింది. అందులో ఆరు రకాల పథకాలను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. ఆ ఆరు పథకాలలో మొదటిగా అమలయ్యే పథకం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం! 

Chandrababu’s first signature: సీఎం గా చంద్రబాబు మొదట సంతకం పెట్టే పథకం ఇదే.

ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు 12 వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. తర్వాత మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పై సంతకం చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ను మొదటగా మొదలు పెట్టడం జరిగింది. అదే తరహా లో ఆంధ్రప్రదేశ్ లో కూడా మొదటి పథకంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారని అందరు అంచనా వేస్తున్నారు. 

Also Read ; Ration Card New Update: రేషన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్! 

అదే విధంగా ఆసరా పింఛన్ కింద 3000 గా ఉన్న పెన్షన్ను ₹4,000గా ఎప్పుడు చేస్తారు? అలాగే దివ్యాంగులకు 6000 కు పెంచుతూ ఉత్తర్వులు ఎప్పుడు జారీ చేస్తారు? ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే.. కచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం! 

Chandrababu’s first signature as CM in Andhra Pradesh is on that scheme.

Follow US

Most Popular